భారతదేశం, డిసెంబర్ 3 -- బిగ్ బాస్ స్టార్ట్ అయిందో లేదో నాన్న అంటూ భరణితో బాండింగ్ ఫామ్ చేసుకుంది తనూజ. వీళ్ల బంధం తండ్రీకూతురును గుర్తు చేసింది. కానీ ఇప్పుడా తండ్రే కూతురికి షాకిచ్చాడు. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు. భరణి దెబ్బతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తనూజ తప్పుకోవాల్సి వచ్చింది.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో తనూజ పుట్టస్వామికి షాక్ తగిలింది. ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. సుమన్ శెట్టితో టాస్క్ లో తనూజ ఓడిపోయింది. ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో భాగంగా సుమన్, తనూజ టాస్క్ లో పోటీపడ్డారు. రెండు తాళ్లతో తమ తల మీద ఉన్న బ్యారెల్ ను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కంటెస్టెంట్లు ఇందులో వాటర్ పడేలా ట్యాప్ తిప్పుతారు.

సుమన్ శెట్టి, తనూజ టాస్క్ కు సంజన సంచాలక్. బజర్ మోగినప్పుడల్లా సంజన పిలిచిన వాళ్లు వచ్చి ట్యాప్ ...