Hyderabad, మే 24 -- ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయంలో నిశ్శబ్దంగా మనల్ని వెనక్కి లాగే భయాలు ఉంటాయి. "నాకా శక్తి లేదు", "వాళ్లంతా నన్ను నమ్మరు", "నేను ఓడిపోతానేమో" అనే సందేహాలు మన మనసులో పుట్టుకొస్తాయి. కానీ, నిజమైన విజయాలు ఎప్పుడు మొదలవుతాయంటే, ఆ భయాల్ని, అపనమ్మకాలను ఎదురించి తొలి అడుగు వేసినప్పుడే. ఈ కథ కూడా అలాంటి ఒక సాధారణమైన చిన్న జీవిది. జానకి అనే జింకపిల్ల గొప్ప పోరాటం గురించి. తనపై తనకు నమ్మకం లేని జానకి, ఒక్కసారి కిందపడినా మళ్లీ లేచి ఎలా పరిగెత్తిందో తెలుసుకుంటే, మనకూ జీవితంలో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతాం. ఎందుకంటే... జీవితం పరుగు పందెం కాదు గానీ, ధైర్యంతో పోరాడాల్సిన యుద్ధం.
చెరువులు, చెట్లతో నిండిన ఒక అందమైన అడవిలో, జానకి అనే జింకపిల్ల ఉండేది. అందమైన కళ్ళతో నునుపైన చర్మంతో ముద్దుగా మెరిసిపోయేది. కానీ, మిగిలిన జింకల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.