Hyderabad, మే 18 -- మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో పుట్టిన ఇతిహాసమే భగవద్గీత. యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్య సంభాషణ భగవద్గీత అనే పుస్తకంగా మారింది. గీతలో కేవలం యుద్ధ కళా, యుద్ధ సవాళ్లే కాదు జీవితానికి కావలసిన ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఉండకూడని గుణాలు ఏమిటో కూడా భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పాడు.
భగవద్గీత... వేల ఏళ్ల సంవత్సరాల క్రితం నాటిది కావచ్చు. కానీ నేటి జీవితానికి కావాల్సిన జ్ఞానాన్ని భగవద్గీత శ్లోకాల రూపంలో పంచుతోంది. వాటిలో ఎన్నో ముఖ్యమైన జీవిత పాఠాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే అతనిలో ఎలాంటి గుణాలు లేకుండా ఉండాలో ఈరోజు తెలుసుకోండి.
భగవద్గీతలో ఒక మనిషి శాశ్వత నరకానికి, వేదనకు దారి తీసే అంశాలను ప్రస్తావించారు. ఒక శ్లోకంలో కృష్ణుడు కోపం, కామం, దురాశ... అనే మూడు లక్షణాలు ఒక వ్యక్తి జీవితాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.