భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఓ వైపు ఆటతో గ్రౌండ్ లో అదరగొడుతున్న హార్దిక్ పాండ్య.. మరోవైపు గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో రొమాంటిక్ గానూ గడుపుతున్నాడు. తాజాగా మహికా శర్మతో చాలా క్లోజ్ గా, బట్టలు లేకుండా ఉన్న రొమాంటిక్ ఫొటోను హార్దిక్ పాండ్య షేర్ చేశాడు. తన ప్రియురాలు మహికా శర్మకు బర్త్ డే విషెస్ చెప్తూ హార్దిక్ ఈ ఫొటో పంచుకున్నాడు. ఇప్పుడు ఇది తెగ వైరల్ గా మారింది.
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య కేవలం మైదానంలో తన ఆటతీరుతోనే కాకుండా, వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. గడిచిన ఏడాది కాలంగా ఈ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, మోడల్ మహికా శర్మ రిలేషన్ షిప్ గురించి రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. రొమాంటిక్ వెకేషన్ల నుంచి ప్రొఫెషనల్ మీట్ వరకు వీళ్లిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.
తన ప్రియురాలు మహికా శర్మకు బర్త్ డే విషెస్ చెప్తూ హా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.