భారతదేశం, జూన్ 10 -- రాజ్‌తో యామిని పెళ్లి జరుగుతుందని తెలిసి అపర్ణ, ఇందిరాదేవి కంగారు పడతారు. కానీ కావ్య మాత్రం ఏం పట్టనట్లుగా ఐస్‌క్రీమ్‌లు తింటూ రిలాక్స్ అవుతుంటుంది. నీ మొగుడు ఇంకో అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడని, నీ జీవితం నాశనం అవుతుంటే ఇలా సెలైంట్‌గా ఉంటే ఎలా అని కావ్యను నిలదీస్తుంది అపర్ణ.
జరగని పెళ్లి కోసం భయపడటం ఎందుకు అని కూల్‌గా బదులిచ్చి బయటకు వెళ్లబోతుంది. ఎక్కడికి అని కావ్యను అడుగతారు అపర్ణ, ఇందిరాదేవి. ఫ్రిజ్‌లో ఇంకో ఐస్‌క్రీమ్ ఉంది తినడానికి వెళుతున్నానని బదులిస్తుంది కావ్య.
తాను రాజ్‌ను పెళ్లిచేసుకోబోతున్న విషయం కావ్యకు తెలియాలని యామిని అనుకుంటుంది. వైదేహి వద్దని చెబుతున్న వినకుండా కావ్యకు కాల్ చేస్తుంది యామిని. నీకో షాకింగ్ న్యూస్ చెబుతున్నానని కావ్యతో అంటుంది యామిని. రామ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.