భారతదేశం, మే 14 -- కావ్య ఆడుతున్న నాటకాన్ని రెడ్ హ్యాండెడ్‌గా బయటపెడుతుంది యామిని. అపర్ణ, కావ్య మధ్య ఉన్న రిలేషన్‌ను బయటపెడుతుంది. రాజ్‌తో తనకు ఉన్న స్నేహ బంధం కట్ కావడంతో కావ్య కుప్పకూలిపోతుంది. నువ్వు ఏం చేయలేవని, ఏం చేసిన రాజ్ ప్రాణాలకు ప్రమాదమని నీకు బాగా తెలుసు కదా అని కావ్యను రెచ్చగొడుతుంది యామిని.
ఆ ఒక్క కారణంతోనే నువ్వు ప్రాణాలతో బతికిపోతున్నావని యామినితో కోపంగా అంటుంది కావ్య. ఒక్క కారణంతోనే రాజ్‌ను తన సొంతం చేసుకుంటానని యామిని అంటుంది.
తమ పెళ్లి ఎలా జరిగిందో యామినికి చెబుతుంది కావ్య. విధి రాతను నీలాంటివాళ్లు ఎంత మంది వచ్చిన మార్చలేరని అంటుంది. ఎప్పటికైనా రాజ్ నన్నే భార్యగా స్వీకరిస్తారని యామినితో ఛాలెంజ్ చేస్తుంది కావ్య. రాజ్‌ను సొంతం చేసుకొని చూపిస్తా అంటూ ప్రతిసవాల్ విసురుతుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.