భారతదేశం, మే 7 -- రాజ్, కావ్య ఉన్న రిసార్ట్‌కు రాహుల్, రుద్రాణి వచ్చిన సంగతి అప్పుకు ఫోన్ చేసి చెబుతుంది స్వప్న. నా కళ్లుగప్పి ఇంట్లో నుంచి తప్పించుకున్నారని చెబుతుంది. జాగ్రత్త పడతావనే ముందుగా ఫోన్చేస్తున్నానని అప్పుతో అంటుంది స్వప్న. రాహుల్, రుద్రాణిలకు అసలు విషయం తెలియకుండా మ్యానేజ్ చేస్తానని అప్పు సమాధానమిస్తుంది.
మ్యానేజ్ కాదు...బాడీ మొత్తం కుళ్లబోడవాలని అప్పుకు కోపంగా అంటుంది స్వప్న. ఇంకోసారి వేరేవాళ్ల జీవితాల్లోకి అడుగుపెట్టాలంటే భయం పుట్టేలా చేయమని స్వప్న చెబుతుంది. రుద్రాణి, రాహుల్ నన్ను తప్పించుకొని ఎక్కడికి పోలేరు అని అప్పు బదులిస్తుంది.
చాటు నుంచి స్వప్నతో అప్పు మాట్లాడిన మాటలను రుద్రాణి, రాహుల్ వింటారు. మనం ఆల్రెడీ లోపలికి వచ్చామనే విషయం తెలియక బయట వెతుకుంటుంది అని రాహుల్ అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.