భారతదేశం, మే 20 -- రాజ్ ముందు కావ్యను ఇరికించాలని రుద్రాణి అనుకుంటుంది. తన రూమ్‌లో రాజ్, కావ్య పెళ్లి ఫొటోలు బెడ్‌పై పెడుతుంది. ఆ ఫొటోలు రాజ్ చూసేలా ప్లాన్ చేస్తుంది. కానీ అక్కడ రాజ్, కావ్య పెళ్లి ఫొటోల బదులుగా స్వప్న ఫొటోలు మోడ్రన్ ఫొటోలు ఉంటాయి. సిగ్గు లేకుండా మీ కోడలి ఫొటోలు ఎవరికి పడితే వారికి ఎలా చూపిస్తారు అంటూ రుద్రాణికి ఇచ్చిపడేస్తుంది స్వప్న.
ఆఖరికి మీ కోడలిని అని చూడకుండా నా పరువును బజారు పాలు చేస్తారా అని అత్తపై ఫైర్ అవుతుంది. ఆ ఫొటో నేను పెట్టలేదని రుద్రాణి బదులిస్తుంది. అంటే వేరే ఫొటో పెట్టారా అని స్వప్న అంటుంది. అసలు నేను ఏ ఫొటో పెట్టలేదని, నన్ను వదిలేయమని రుద్రాణి పారిపోతుంది. నా చెల్లెలినే ఇరికించాలని అనుకున్నావు...కానీ చివరకు నువ్వే రాజ్ దగ్గర ఇరుక్కున్నావని స్వప్న అంటుంది.
రుద్రాణి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.