భారతదేశం, మే 6 -- మీకో విషయం చెప్పాలని కావ్యతో అంటాడు రాజ్. అతడు తన ప్రేమను వ్యక్తం చేస్తాడుకావచ్చుననుకొని కావ్య సంబరపడుతుంది. అదేంటో కూడా నాకు తెలుసునని మనసులో అనుకుంటుంది. పర్లేదు చెప్పిండి అని కావ్య సమాధానమిస్తుంది. అది అది అంటూ నాన్చి...నా రూమ్‌లో బట్టలు ఉన్నాయి తెచ్చిపెడతారా అని కావ్యను అడుగుతాడు రాజ్. బట్టల కోసమా ఇంత బిల్డప్ అని కావ్య అంటుంది. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేనే తెచ్చుకుంటున్నానని రాజ్ అంటాడు. నేను తీసుకొస్తానని కావ్య అక్కడి నుంచి వెళుతుంది.
కావ్య చనువు ఇస్తుంది, కసురుకుంటుంది, సిగ్గుపడుతుంది...దీని మీనింగ్ ఏంటో అని రాజ్ కూడా ఆనందపడతాడు. కావ్య, రాజ్ ఉన్న రూమ్‌లోకి సీక్రెట్‌గా యామిని వస్తుంది. యామిని రావడం కనిపెడుతుంది కావ్య. కావాలనే ఆమెను ఓ ఆట ఆడుకోవాలని దొంగ దొంగ అని అరుస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.