భారతదేశం, జనవరి 9 -- విజయ్ దళపతి చివరి సినిమా 'జన నాయగన్' సెన్సార్ సర్టిఫికేట్ పై ఓ క్లారిటీ వచ్చింది. శుక్రవారం (జనవరి 9) మద్రాస్ హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జన నాయగన్ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది. u/a సెర్టిఫికేట్ ఇవ్వాలని పేర్కొంది. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి అప్ కమింగ్ మూవీ 'జన నాయగన్'. తెలుగులో దీన్ని జన నాయకుడు అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ మూవీని జనవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. దీనిపై మూవీ టీమ్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లింది. ఈ రోజు మద్రాస్ హై కోర్టు తీర్పు వెల్లడించింది.
జన నాయగన్ మూవీ సెన్సార్ సర్టిఫికేట్ పై ఇవాళ మద్రాస్ హై కోర్టు తీర్పునిచ్చింది. ఈ చిత్రానికి యు/ఏ (u/a) సర్టిఫికే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.