Hyderabad, మే 8 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రామ్‌కు సత్య ఫుడ్ తీసుకొచ్చి ఇస్తుంది. అది రామ్ తీసుకుంటాడు. దాంతో కోపంగా కావ్య ప్లేట్ పగులకొడుతుంది. ఓహో.. నేనే వేరే అమ్మాయికి క్లోజ్‌గా ఉంటే మేడమ్ గారెకి కోపం వస్తుందన్నమాట అని రామ్ మనసులో అనుకుంటాడు.కావ్య కోపంగా వచ్చి రామ్ పక్కనే కూర్చొంటుంది.
ఏంటీ కళావతి గారు ప్లేట్ పగులగొట్టారు. నాకోసం తీసుకొస్తున్నారనుకున్నాను అని రామ్ అంటే.. మీకోసం తీసుకొచ్చేవారు చాలా మంది ఉన్నారుగా అని కావ్య అంటుంది. తర్వాత రాజ్‌కు పొలమారడంతో పక్కనే ఉన్న గ్లాస్ తీసుకుని తాగుతాడు. కావ్య ఇచ్చిన గ్లాస్ తీసుకోడు. రామ్ నీళ్లు తాగిన తర్వాత.. అది నేను ఎంగిలి చేసిన గ్లాస్ అని సత్య అంటుంది. అందుకేనా నీళ్లు అంత స్వీట్‌గా ఉన్నాయని రామ్ పులిహార కలుపుతాడు.
దానికి కావ్య కోపగించుకుంటే.. అంతా ఏయ్.. ఏయ్.. అని ఆట పట్టిస్తార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.