Hyderabad, మే 21 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ సైడ్ నుంచి నరుక్కొద్దాం అని ఇందిరాదేవి అంటుంది. హా నరుకొద్దామా అని అపర్ణ ఆశ్చర్యపోతుంది. ఆరు నెలలు సావాసం చేస్తే గుర్రం గాడిద అయినట్లు నువ్ కూడా దీనిలా తింగరిదానిలా మాట్లాడుతావేంటీ. వాడి సైడ్ నుంచి మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామంటున్నా అని ఇందిరాదేవి అంటుంది.
అంటే, నేను గాడిదనా అని కావ్య అమాయకంగా అడుగుతుంది. చెప్పిందంతా వదిలేసి గాడిద దగ్గరే ఆగిపోయావ్ చూడు అప్పుడే అర్థమైంది. గాడిదవు కాదు అడ్డగాడిదవని, దున్నపోతువని.. ఛీ.. ఛీ ఎక్కడ దొరికిన సంతరా నాకిది అని కావ్యను తిడుతుంది ఇందిరాదేవి. కళావతిని ఇంప్రెస్ చేయడానికి మనమే యూత్‌ఫుల్‌గా ఆలోచించాలి అని రాజ్ ఆలోచిస్తుంటాడు.
స్తంభానికి చుట్టుకుని ఫోన్‌లో రొమాంటిక్‌గా మాట్లాడుతాడు కల్యాణ్. అది చూసిన రాజ్ తమ్ముడేంటీ త్రాచుపాములా మెలికలు తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.