Hyderabad, మే 17 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న అప్పును ఆపుతుంది ధాన్యలక్ష్మీ. నా కొడుకు అనుభవిస్తున్న బాధ మీకు తెలియట్లేదు అని ధాన్యం అంటే.. నేను సంతోషంగా ఉన్నానని కల్యాణ్ అంటాడు. వెళ్తున్న అమ్మాయిన గడప ముందు ఆపి గొడవ ఏంటీ. అసలు నీకు ఏం కావాలి అని ఇందిరాదేవి అంటుంది.
నా కొడుకుకు న్యాయం కావాలి. వాడు సక్రమంగా కాపురం చేయాలి. సంతోషంగా పిల్లల్ని కనాలి. అది నేను చూడాలి. అదేమో ఉద్యోగం పేరుతో అర్థరాత్రులు తిరుగుతుంది. వీడేమో దానికోసం ఎదురుచూస్తూ నిద్రహారాలు మానేస్తున్నాడు. అలా అయితే వాళ్లు ఎప్పుడు కాపురం చేసేది పిల్లల్ని ఎప్పుడుకనేది అని ధాన్యలక్ష్మీ అంటుంది. అది మా ఇద్దరికి సంబంధించిన విషయం అని కల్యాణ్ అంటాడు.
అసలు నీకు ఏం కావాలని అడుగుతున్నావ్ అని సుభాష్ అడుగుతాడు. అప్పు పోలీస్ ఉద్యోగం మానేయాలి. ఇంటి కోడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.