Hyderabad, మే 16 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కళావతిని ఇంప్రెస్ చేయడానికి వెళ్తున్నావంటూ చాలా రకాల డ్రెస్సులు మారుస్తూ ఉంటాడు రామ్. ఒకటి ఫిక్స్ అయి రేపు ఇదే డ్రెస్ వేసుకుని వెళ్లాలి అని రామ్ అనుకుంటాడు. ఇంతలో అపర్ణ కాల్ చేస్తే లిఫ్ట్ చేసి హాయ్ అమ్మా అని రామ్ అంటాడు.

దానికి సంతోషించిన అపర్ణ మమ్మీ, డమ్మీ అని పిలవకుండా అమ్మ అన్నావ్ అని అపర్ణ అంటుంది. మీరు సంతోషిస్తానంటే రోజు వందసార్లు పిలుస్తాను అని రామ్ అంటాడు. మరి రేపటికి ఏం ప్రిపేర్ అయ్యావ్ అని కాల్ చేశాను అని అపర్ణ అంటుంది. మంచి డ్రెస్ సెలెక్ట్ చేశా ఇంప్రెస్ చేయడానికి అని రామ్‌గా మారిన రాజ్ అంటాడు. ఏడ్చినట్లే ఉందే. నువ్ ఆల్రెడీ కళావతికి నచ్చేశావ్ కాబట్టి ఎలా ఉన్నా పర్వాలేదు. తన మనసులో ఉన్న ప్రేమను బయటకు తీసుకురావాలి అని అపర్ణ అంటుంది.

అవును కదా అని రాజ్ అంటాడు. ఏ పువ్వో, గి...