Hyderabad, మే 10 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో హాస్పిటల్‌లో కావ్య గురించి యామినిని అడుగుతాడు. పార్టీ కోసం అని పిలిచింది. ఆ అవసరం తీరిపోయింది. కళ్లు తిరిగి పడిపోయేసరికి ఎవరితోనే నిన్ను పంపించి. పార్టీలో అక్కడే ఉండిపోయింది అని యామిని అబద్ధం చెబుతుంది. నువ్వు చెప్పేది నిజమా అని రాజ్ అంటాడు.

తనెందుకు వస్తుంది. నా అంతలా నిన్ను ఎవరు ప్రేమిస్తారు అని రాజ్‌కు కావ్య గురించి చెడుగా చెబుతుంది యామిని. చూశావా వదినా నీ గురించి యామిని చెడుగా చెప్పిన అన్నయ్య కళ్లు తెరవగానే నీ గురించి అడుగుతున్నాడు. ఇంకెందుకు కంగారుపడుతున్నావ్ అని కల్యాణ్ అంటాడు. లేదు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను పాపిష్టిదాన్ని, నా నీడ కూడా ఆయన మీద పడటానికి వీళ్లేదు. నేను మాట్లాడిన కలిసినా ఆయన గతాన్ని గుర్తు చేసినట్లే అవుతుందని ఆస్పత్రి నుంచి కావ్య వెళ్లిపోతుంది.

మరోవై...