భారతదేశం, ఫిబ్రవరి 13 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నా కొడుకు భవిష్యత్తుకు సమస్య రాకూడదంటే ఈ ట్రస్ట్ పెట్టకూడదు. ఆస్తి నుంచి చిల్లి గవ్వ బయటకు పోకూడదు అని రచ్చ చేస్తుంది ధాన్యలక్ష్మీ. రాజ్, కావ్య నచ్చ జెప్పాలని వినిపించుకోదు ధాన్యలక్ష్మీ.
మీరు చేసేది తప్పు. నాకు నచ్చలేదు. అంతగా సమాజ సేవ చేయాలనుకుంటే మాకు రావాల్సిన ఆస్తి మాకు రాసిచ్చి మిగతాదాంతో ఏమైనా చేసుకోండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. అంటే కలిసి ఉన్నవాళ్లను ముక్కలు చేయమంటావా అని సీతారామయ్య అంటాడు. ఆస్తిని పంచడం అంటే విడిపోవడం పిన్ని ఆలోచించు అని రాజ్ అంటాడు.
ఆస్తులు పంచరు కానీ తేరగా దానం చేస్తానంటే ఎలా అని నోరు జారుతుంది ధాన్యలక్ష్మీ. ఆస్తిని పంచుతారో లేదా ట్రస్ట్‌ను ఆపుతారో తేల్చుకోండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. తర్వాత సీతారామయ్య బాధగా ఉంటాడు. ఇందిరాదేవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.