Hyderabad, జూన్ 8 -- బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కావ్య చెప్పినదాన్ని బట్టి చూస్తే ఏదో తేడా కొడుతుంది అని ప్రకాశం అనుమానిస్తాడు. ఆ రౌడీలు ఎవరు, టీ షాప్ దగ్గర అయిన గొడవకే అడవిలో రాత్రంతా కావ్య, రాజ్ కోసం వెతకటం ఏంటీ అని సుభాష్ అంటాడు. అదంతా నేను కనుక్కుంటాను అని అప్పు చెబుతుంది.
అప్పు చేతికి దొరికితే అప్పడం అయిపోతుందని స్వప్న అంటుంది. రేపు యామిని ఇచ్చే సర్‌ప్రైజ్‌కు అంతా ఏడుస్తు ఉండాల్సి వస్తుందని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. మరోవైపు యామిని ఇంటికి రాజ్ వెళ్తాడు. రామ్ వచ్చాడని యామినికి తల్లి వైదేహి చెబుతుంది. అయితే, ఇల్లంతా పూల దండలతో డెకరేషన్ చేసి ఉండటంతో రాజ్ ఆశ్చర్యపోతాడు.
అసలు ఏంటీ ఇదంతా, దేనికి ఇదంతా. ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయా అని రాజ్ అడుగుతాడు. బర్త్ డే కాదు బ్యాండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయని యామిని తండ్రి అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.