భారతదేశం, డిసెంబర్ 6 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అప్పు ఆలోచిస్తుంటే కల్యాణ్ వచ్చి అడుగుతాడు. రేణుక చెప్పిన విషయాలు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉందని, చుట్టు ఉన్నవాళ్లు మాత్రం ఆమెది భ్రమ అని అంటున్నారు, ఏది తేల్చుకోలేకపోతున్నాను, ఎమోషనల్‌గా తీసుకుని తప్పుడు కేసు గురించి ప్రయత్నిస్తున్నానా అని అప్పు అంటుంది.

డాక్టర్‌ను అడిగితే తను నార్మల్‌గానే ఉందని చెబుతున్నారని అప్పు అంటుంది. అలా అయితే కేసు ఇన్వెస్టిగేట్ చేయి, నీకు క్లారిటీ వచ్చాకే వదిలేయు, ఒకవేళ నువ్వు అనుకుంది తప్పు అయితే టైమ్ వేస్ట్ అవుతుంది, కానీ, ఇన్వెస్టిగేట్ చేయందే తెలియదుగా అని కల్యాణ్ సపోర్ట్ చేస్తాడు. నేను ముందడుగు వేస్తాను. ఈ కేసు వదిలిపెట్టను అని అప్పు అంటుంది.

మరోవైపు కావ్య నిద్రలేకుండా అలాగే ముసుగుతన్ని పడుకుంటుంది. రాజ్ లేపేందుకు ట్రై చేస్తాడు. వాగి వాగి బెడ్ షీట్ త...