భారతదేశం, డిసెంబర్ 5 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 896వ ఎపిసోడ్ కేరళలోని రాజ్, కావ్య.. ఇటు అప్పు, కల్యాణ్ లను ధాన్యలక్ష్మి నిలదీయడం చుట్టూ తిరిగింది. కేరళలో వైద్యం కోసం వెళ్లిన రాజ్, కావ్య ఓ పెన్‌డ్రైవ్ కోసం ప్రమాదంలో చిక్కుకుంటారు. వాళ్లకు అక్కడ ఏం జరగబోతోంది అన్న ఆందోళన మధ్య ఈ ఎపిసోడ్ సాగింది.
బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 5) ఎపిసోడ్ రాజ్, కావ్య కారు ముందు ఓ వ్యక్తి వచ్చి పడిపోయే సీన్ తో మొదలవుతుంది. అతన్ని రౌడీలు వెంబడించడంతో పరుగెత్తుకుంటూ వచ్చి కారును ఢీకొడతాడు. దీంతో రాజ్, కావ్య కంగారు పడుతూ అతని దగ్గరికి వస్తారు. అతడు ఏదో చెప్పబోతుండగా.. దూరం నుంచి రౌడీలు వాళ్లను చూస్తారు. ఆ వ్యక్తి దాహం దాహం అంటుండగా కావ్య నీళ్లు తేవడానికి వెళ్తుంది.
ఇంతలో ఆ వ్యక్తి రాజ్ వేసుకున్న కోటులో ఓ పెన్ డ్రైవ్ వేస్తాడు. ఆ పెన్ డ్రైవ్ కోసమే రౌ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.