భారతదేశం, డిసెంబర్ 13 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యకు వారం రోజులుగా ఇచ్చిన చికిత్సకు 99 శాతం ఫలితం వచ్చినట్లే. మేము అందించాల్సిన వైద్యం అందించాం. కానీ, మీరు ఇంటికి వెళ్లాక నెల రోజుల పాటు నేను ఇచ్చిన కషాయం తాగాల్సిందే. లేపనంతో మర్దనం చేయాలి. ఇవన్నీ క్రమంతప్పకుండా చేస్తే పూర్తి ఫలితం చూడొచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని గురూజీ చెబుతాడు.

నిర్లక్ష్యం చేయమని, మీ రూపంలో ఆ దేవుడే ఇదంతా చేశాడనిపించింది. మిమ్మల్ని మర్చిపోను అని రాజ్ సంతోషంగా చెబుతాడు. గురూజీ మందులు ఇచ్చి పంపిస్తాడు. రాజ్, కావ్య సంతోషంగా వెళ్తారు. మరోవైపు సుభాష్ కోపంగా ఉంటాడు. అపర్ణ వచ్చి మాట్లాడుతుంది. రాహుల్ వల్ల పది కోట్ల నష్టం వచ్చింది. వాడికి బిజినెస్ చేయాలనిపిస్తే కొత్త క్లయింట్స్‌ను చూసుకోవాలి కానీ మన క్లయింట్స్‌ను లాక్కోవడం ఏంటీ అని సుభాష్ అంటాడు.

మరి ...