భారతదేశం, డిసెంబర్ 20 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పరోటా కాల్చే వ్యక్తి దగ్గరికి వెళ్లిన రాహుల్ యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానంటాడు. ఒక ఫ్యామిలీ దగ్గర ఆర్ట్ డైరెక్టర్‌ మణి వర్మగా నటించాలని రాహుల్ చెబుతాడు. నేషనల్ అవార్డ్ లెవెల్‌లో ఇరగదీస్తానంటాడు పరాట కాల్చే వ్యక్తి. మణి వర్మకు పది వేలు అడ్వాన్స్ ఇచ్చి పని పూర్తి అయ్యాక 50 వేలు ఇస్తానంటాడు.

దాంతో మణి వర్మ సంతోషంగా వెళ్లిపోతాడు. డైరెక్టర్స్‌ను సప్లై చేసే వ్యక్తికి కాల్ చేసి రాజ్ దగ్గరికి తాను చెప్పిన మణి వర్మను డైరెక్టర్‌గా పంపాలని, అందుకు పాతికవేలు ఇస్తానంటాడు. దాంతో అతను ఒప్పుకుంటాడు. మరోవైపు కావ్యను మోడలింగ్ చేయమని రాజ్ బతిమిలాడుతాడు. జ్యూవెలరీ యాడ్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నన్ను వాడుకోరా అని ఇందిరాదేవి అంటుంది.

సీతారామయ్యతో కలిసి బంగారు గాజుల జ్యూవెలరీ యాడ్ చేస్తుంది ఇం...