Hyderabad, జూన్ 9 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో యామిని ఇంటికి వచ్చిన రాజ్‌తో ఎల్లుండే కదా మీ పెళ్లి అని యామిని తల్లి వైదేహి అంటుంది. దాంతో రాజ్ మర్చిపోయానంటాడు. మర్చిపోతావు బావ. రిసార్టులో నన్ను మర్చిపోయావ్. నిన్న రాత్రంతా ఎక్కడికి వెళ్లిపోయావ్. నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను. నీకోసం రిసార్టులో ఓ పిచ్చిది ఉంది. దానికి చెప్పాలని కూడా అనిపించలేదా అని యామిని అంటుంది.
నీ మీద అలిగాను బావ అని యామిని అంటుంది. చెప్పకుండా వెళ్లడం తప్పే. రాత్రి కొంతమంది రౌడీలు వెంటపడటంతో అడవిలో ఇరుక్కుపోయాం. పోలీసులు వచ్చి కాపాడేసరికి బయటపడ్డాం అని రాజ్ చెబుతాడు. దాంతో యామిని షాక్ అవుతుంది. అంటే, కావ్యను చంపడానికి నేను పంపించిన రౌడీలు అరెస్ట్ అయి చచ్చారన్నమాట అని యామిని మనసులో అనుకుంటుంది.
విషయం తెలియక అన్నాం. ముందు ఫ్రెష్ అయి రా అని యామిని అంటుంది. యామిని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.