Hyderabad, జూన్ 2 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అప్పు శోభనం పక్కన పెట్టిన మెసేజ్ చేస్తుంటే కల్యాణ్ వచ్చి చూస్తాడు. దొంగ దొరికాడుగా, ఇంకా మెసేజ్‌లు చేసుకుంటూ ఉంటావేంటీ. ఇంకా రెండేళ్ల అయిన మన శోభనం జరగదు అని కల్యాణ్ అంటాడు. దొంగ దొరికినట్లు మా సీఐకి మెసేజ్ చేస్తున్నా అని చేసి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని అప్పు అంటుంది.
నాకు మాత్రం లేదు అని వెళ్లి అలిగి కూర్చొంటాడు. అప్పు వెళ్లి బుజ్జగిస్తుంది. నా టైమ్ అంత ఆవిరైపోతుందని కల్యాణ్ అంటే.. కానివ్వను కానీ ముందు ఈ పాలు తాగు అని అప్పు అంటుంది. నేను నీ భర్తను. జైలులో ఖైదీని అడిగినట్లు ఏంటది. స్మూత్‌గా స్మైల్‌తో, సిగ్గుపడుతూ ఏవండి పాలు తీసుకోండి అని అడిగితే ఏమవుతుంది కల్యాణ్ అంటాడు.
నీలో రొమాంటిక్ యాంగిల్ ఎక్కడిది. పెళ్లికి ఎన్ని కష్టాలు పడ్డానో. శోభనానికి ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.