భారతదేశం, జనవరి 5 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పసరు మందు వీరయ్య కోసం రుద్రాణి ఎదురుచూస్తుంటుంది. ఇంతలో వస్తాడు. రెండో పసరు మందు ఇస్తాడు వీరయ్య. ఇది కడుపులోకి వెళితే పేగులతో సహా బయటకు వచ్చేయాల్సిందే అని వీరయ్య చెబుతాడు. ఆ మందు తీసుకుంటుంది రుద్రాణి. వీరయ్య వెళ్లిపోతాడు.

పసరు మందు పట్టుకుని రుద్రాణి కంగారుగా వస్తుంటుంది. ఇంతలో కనకం ఎదురు వస్తుంది. ఏంటది అని అడుగుతుంది. దేని గురించి అని రుద్రాణి అంటే.. నీ కొంగుచాటున దాచి ఉంచింది అని నిలదీస్తుంది కనకం. అలా పసరు మందుతో కనకంకు రుద్రాణి దొరికిపోతుంది. ఇదిగో చూడు. పసరు మందు. అజీర్తిగా ఉంది. అందుకు పసరు మందు తాగమన్నారు. అందుకే అని వెళ్లిపోతుంది రుద్రాణి.

అజీర్తికి అయితే పొద్దున, మధ్యాహ్నమమో, సాయంత్రమో తెప్పించుకోవాలి కానీ ఇంత రాత్రి పూట తెప్పించుకోవడం ఏంటీ. ఇదేదో తేడాగా ఉందే. తెలుసుక...