భారతదేశం, జనవరి 1 -- అంటుంది. కావ్య కడుపు సంగతి నేను చూసుకుంటా.. రాజ్ గాడి సంగతి నువ్వు చూసుకో అని రుద్రాణి అంటే.. అదే పనిలో ఉన్నానని రాహుల్ అంటాడు.

మరోవైపు అప్పు దగ్గరికి కావ్య వస్తుంది. ఇద్దరు కలిసి హాల్లో టీవీ చూస్తారు. ఇలా తిని కూర్చోవడం బోరింగ్‌గా ఉందని అప్పు అంటుంది. మన హీరోలకు చెప్పి ఏదోటి చేయాలని ఇద్దరు కల్యాణ్, రాజ్‌ను చూస్తారు. వాళ్లు ఇద్దరు పనిలో ఉన్నారని కావ్య అంటే.. వాళ్లను ప్రశాంతంగా ఉంచకూడదు అని అప్పు అంటుంది. వారి దగ్గరికి వెళ్లి మమ్మల్నీ టార్చర్ చేస్తున్నారు.. మీరే అని అంటారు.

వాళ్లు ఏ పనిలేక పడుతున్న బాధల గురించి చెబుతారు అప్పు, కావ్య. అయితే, మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాం. అది రేపే చూడండి అని కల్యాణ్, రాజ్ వెళ్లిపోతారు. రాత్రి 12 గంటలకు రుద్రాణికి పసరు మందు ఈరయ్య కాల్ చేస్తాడు. ఎవరికి తెలియకుండా కిందకు వస్తుంది రుద్రాణి...