Hyderabad, ఆగస్టు 9 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో లవ్ యాక్సెప్ట్ చేయకుండా మా బావను ఎందుకు ఇబ్బందిపెడుతున్నావ్. కారణం ఏంటీ. బావకు ఏం జరగలేదు. ఒకవేళ ఏదైనా అయి బావ ప్రాణాలు పోయింటే అని యామిని అంటుంది. దాంతో యామినిని ఒక్కటి లాగి పెట్టి కొడుతుంది.

ఆయన గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే ఒప్పుకోను. ఆయన ఎక్కడున్న క్షేమంగా ఉండాలి అని కావ్య అంటుంది. మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు. చూశావా బావ నీ మీద ప్రేమ ఉన్నట్లు ఎలా నటిస్తుందో. ప్రేమిస్తున్నట్లు నటించి అబ్బాయిలను తిప్పుకోవడం ఈ మధ్య ఆడవాళ్లకు ప్యాషన్ అయిపోయింది. పద బావ. నిన్ను నెత్తిన పెట్టి చూసుకుంటాను అని చేయి పట్టుకుని నడుస్తుంది యామిని.

కానీ, రాజ్ రాడు. నాకు నమ్మకం ఉంది కాబట్టే ఇంత దూరం ప్రయాణించాను. కళావతి నన్ను ఒప్పుకోడానికి ఏం కారణం ఉందో నాకు తెలియదు కానీ, ఇంత మంది ప్ర...