Hyderabad, అక్టోబర్ 4 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో చెప్పకుండా అబార్షన్ ఎందుకు చేయించాలనుకున్నారు. అది వద్దన్నాక దిగజారి జ్యూస్‌లో అబార్షన్ అని కావ్య ఆగిపోతుంది. ఏంటీ అని అపర్ణ అడిగితే.. వద్దులే అత్తయ్య మీరు తట్టుకోరు అని కావ్య అంటుంది.

నన్న కాపాడినట్లు డ్రామా ఎందుకు అవును జ్యూస్‌లో అబార్షన్ ట్యాబ్లెట్స్ కలిపాను అని రాజ్ అంటాడు. దానికి అంతా షాక్ అవుతారు. వినాయక చవితి వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాతే మారారు. అప్పుడే ఏదో జరిగింది. ఎందుకు చేస్తున్నారు అని కావ్య అంటుంది. భర్తగా హక్కుతో అడుగుతున్నా అబార్షన్ చేయించుకుంటావా లేదా అని రాజ్ అంటాడు.

భర్త అయితే కన్నబిడ్డను చంపుకునే హక్కు ఏ పురాణాల్లో ఉంది. అలా చేసేవారిని రాక్షసులు అంటారు. మిమ్మల్ని ఏమంటారు. తాళి కట్టినందుకే హక్కు ఉందని మీరంటే ఈ తాళియే నాకు అక్కర్లేదు. మనం కలిసి ఉండటానికి ఈ...