Hyderabad, ఆగస్టు 4 -- బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తెలుసు కదా. ఆమె తరచూ తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీటు పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె 'జియా జలే' (దిల్ సే సినిమాలోని షారూఖ్ ఖాన్ పాట) పాటకు హాట్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇప్పుడీ స్టెప్పులు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దిశా.. తన రోజువారీ జీవితం, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

కల్కి 2898 ఏడీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. ఆమె తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, తాను మొదటిసారి చెయిర్ డ్యాన్స్ ప్రయత్నించినట్లు చెప్పింది. అయితే, సోషల్ మీడియా యూజర్లు ఆమె ఆ డ్యాన్స్‌ను అద్భుతంగా చేసిందని అంటున్నారు. ఆ హాట్ వీడియోలో దిశా హై హీల్స్ ధరించి, ఎలాంటి ఇబ్బంది లేకుండా బోల్డ్ స్టెప్స్ చేస...