భారతదేశం, మే 27 -- తెలుగు వెబ్ సిరీస్ '3 రోజెస్' ఫస్ట్ సీజన్ మంచి సక్సెస్ సాధించింది. బోల్డ్ సబ్జెక్ట్, సీన్లు, కామెడీతో ఉండే ఈ సిరీస్ 2021లో వచ్చి పాపులర్ అయింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. ఈ సీజన్‍కు సంబంధించి ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ వస్తోంది ఆహా ఓటీటీ. కుషిత కల్లపు, రాశీ సింగ్‍లను న్యూ రోజెస్ అంటూ ఇప్పటికే పరిచయం చేసింది. 3 రోజెస్ రెండో సీజన్‍లోకి పాపులర్ కమెడియన్ సత్య కూడా వచ్చేశారు.
3 రోజెస్ సీజన్ 2లో బెట్టింగ్ భోగి క్యారెక్టర్ చేస్తున్నారు సత్య. ఇందుకు సంబంధించి టీజర్‌ను ఆహా ఓటీటీ నేడు (మే 27) తీసుకొచ్చింది. ఐపీఎల్ సీజన్‍లో బెట్టింగ్‍లు వేస్తూ ఉంటాడు బెట్టింగ్ భోగీ (సత్య). ఐపీఎల్, పీఎల్ఎల్ లీగ్‍లపై బెట్‍లు వేస్తూ ఉంటాడు. ముంబై మీద లక్ష వేసుకోని అని భోగి అంటే.. ఎవరూ లేరు ఓడిపోయే మ్యాచ్ అని అవతలి వ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.