భారతదేశం, జనవరి 24 -- 1971 ఇండో-పాక్ వార్ డ్రామాగా తెరకెక్కిన బోర్డర్ 2 మూవీ బాక్సాఫీస్ సంచలనంగా మారింది. 29 ఏళ్లకు వచ్చిన ఈ సీక్వెల్ బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్ల మోత మోగిస్తోంది. అదిరిపోయే ఓపెనింగ్ కలెక్షన్లతో భారీ వసూళ్లకు బాట వేసుకుంది. అయితే ధురంధర్ ఓపెనింగ్ కలెక్షన్ రికార్డును కొద్దిలో మిస్ అయింది బోర్డర్ 2.

సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించిన మూవీ బోర్డర్ 2. రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ ముందుగానే జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో మూవీ దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ రోజు బోర్డర్ 2 సినిమా రూ.41 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

సన్నీడియోల్ తాజా చిత్రం బోర్డర్ 2 ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు విదేశాల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం బోర్డర్...