భారతదేశం, జనవరి 15 -- దేశభక్తి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సినిమా 'బోర్డర్'. దశాబ్దాల తర్వాత దానికి సీక్వెల్‌గా 'బోర్డర్ 2' (Border 2) రాబోతోంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మోస్ట్ అవైటెడ్ వార్ డ్రామా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ ట్రైలర్.. ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలిస్తోంది.
1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో బోర్డర్ 2 మూవీ కథ సాగుతుంది. ట్రైలర్ సన్నీ డియోల్ పవర్ ఫుల్ స్పీచ్‌తో మొదలవుతుంది. "మనకు సరిహద్దు అంటే నేల మీద గీసిన గీత కాదు.. అది మన దేశ ప్రజలకు మనం ఇచ్చిన మాట. శత్రువును ఆ గీత దాటనివ్వం అని చేసిన ప్రమాణం" అంటూ సన్నీ చెప్పే డైలాగ్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. "ఈ రోజు ఏం జరిగినా సరే.. ఆ మాటను మన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.