భారతదేశం, ఏప్రిల్ 13 -- భారతదేశంలో 7-సీటర్ కార్లను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. భారతదేశంలో సరమైన ధరలో కొన్ని 7 సీటర్ కార్లు ఉన్నాయి. అందులో రెనాల్ట్ ట్రైబర్, మారుతి, మహీంద్రా బ్రాండ్లు కూడా మంచి 7 సీట్ల కార్లను అందిస్తున్నాయి. ధర పెరిగే కొద్దీ ఫీచర్లు పెరుగుతాయి. భారతదేశంలో అందుబాటు ధరలో ఉన్న బెటర్ 7 సీటర్ కార్ల గురించి చూద్దాం..
రెనాల్ట్ ట్రైబర్ సరసమైన 7 సీటర్ కారు. దీని బేస్ వేరియంట్ ధర రూ. నుండి రూ. 5.99 లక్షల నుండి టాప్ వేరియంట్ ధర రూ.8.97 లక్షలు(ఎక్స్-షోరూమ్). దీనికి ఆర్‌ఎక్స్‌ఈ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్‌టీ లాంటి వేరియంట్లు ఉన్నాయి. ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, పుష్-బటన్ స్టార్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.