Hyderabad, ఆగస్టు 1 -- నేషనల్ ఫిల్మ్ అవార్డులను అనౌన్స్ చేశారు. 2023 సంవత్సరానికిగాను ఈ అవార్డులను శుక్రవారం (ఆగస్ట్ 1) సాయంత్రం ప్రకటించారు. ఇందులో తెలుగు సినిమాలు భగవంత్ కేసరి, హనుమాన్, బలగం, బేబి, గాంధీ తాత చెట్టు లాంటి వాటికి కూడా అవార్డులు దక్కాయి. ఇక షారుక్ ఖాన్, విక్రాంత్ మస్సే బెస్ట్ యాక్టర్స్ అవార్డులు దక్కించుకోగా.. రాణీ ముఖర్జీ బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచింది. నేషనల్ ఫిల్మ్ అవార్డుల పూర్తి జాబితా కింద ఉంది.

ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్

ఉత్తమ పంజాబీ చిత్రం: గొద్దె గొద్దె చా

ఉత్తమ ఒడియా చిత్రం: పుష్కర

ఉత్తమ మరాఠీ చిత్రం: శ్యామ్‌చి ఆయీ

ఉత్తమ మలయాళ చిత్రం: ఉళ్లులుక్కు

ఉత్తమ కన్నడ చిత్రం: కందీలు

ఉత్తమ హిందీ చిత్రం: కథల్

ఉత్తమ గుజరాతీ చిత్రం: వష్

ఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్

ఉత్తమ అస్సామీ చిత్రం: రొంగటపు 1982

ఉత్తమ క...