భారతదేశం, జూన్ 17 -- ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉన్న సిట్రోయెన్ సీ3లో కొత్త ఎడిషన్ లాంచ్ అయ్యింది. దీని పేరు సిట్రోయెన్ సీ3 స్పోర్ట్. ఈ కొత్త ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 6.44లక్షలు. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఎడిషన్, స్టాండర్డ్ సీ3 బలాన్ని కొనసాగిస్తూ.. ఆకర్షణీయమైన డిజైన్, ఆచరణాత్మక యాక్సెసరీస్, కొత్త ఎక్స్‌టీరియర్ కలర్‌తో వస్తోంది. సీ3కి మరింత శక్తివంతమైన రూపంగా నిలిచే ఈ స్పోర్ట్ ఎడిషన్.. ప్రత్యేకతను, స్పోర్టీ లుక్‌ను కోరుకునే కొత్త తరం డ్రైవర్లకు మంచి ఛాయిస్ అవుతుందని సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
సిట్రోయెన్ సీ3 స్పోర్ట్ ఎడిషన్ ధర స్టాండర్డ్ వేరియంట్‌ల కంటే రూ. 21,000 ఎక్కువ. వాహన తయారీ సంస్థ డాష్‌క్యామ్, వైర్‌లెస్ ఛార్జర్‌తో కూడిన టెక్ కిట్‌ను అదనంగా రూ....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.