భారతదేశం, నవంబర్ 29 -- మీరు ఎప్పుడైనా బాగానే నిద్రపోయి, మరుసటి రోజు ఉదయం దురద పెడుతున్న చర్మంతో లేదా చిన్న చిన్న దద్దుర్లు/మొటిమలతో మేల్కొన్నారా? దీనికి కారణం ఏంటే తెలుసా? మీరు చర్మ సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. రోబోట్ వాక్యూమ్‌తో మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారు. కానీ మీ బెడ్‌షీట్స్ సంగతి ఏంటి?
ప్రతి రాత్రి గంటల తరబడి మీ చర్మానికి నేరుగా తగులుతూ, చెమట, నూనెలు, చనిపోయిన చర్మ కణాలను బెడ్‌షీట్స్ నిశ్శబ్దంగా సేకరిస్తాయి. సరిగ్గా పట్టించుకోకపోతే, అవి మొటిమలు, అలర్జీలు, అశాంతికరమైన నిద్రకు కారణం అవుతాయి. మీ బెడ్షీట్స్ని క్రమం తప్పకుండా మార్చడం చాలా అవసరం!
ప్రతి రాత్రి, మీ చర్మం లక్షలాది చనిపోయిన కణాలను వదిలివేస్తుంది. వీటితో పాటు సహజ నూనెలు, చెమట కూడా ఉంటాయి. మీరు రాసుకునే లోషన్లు లేదా కాస్మెటిక్ అవశేషాలు కూడా ఈ మిశ్రమానికి తోడవుతాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.