భారతదేశం, అక్టోబర్ 6 -- బెంగళూరు నగరంలో ఒక ఆటో డ్రైవర్‌కు, ప్రయాణికుడికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు ఆటో డ్రైవర్ తన ఆస్తులు, ఆదాయం గురించి చెప్పిన వివరాలు వింటే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! తనకు రూ. 4-5 కోట్ల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు రూ. 2-3 లక్షల అద్దె ఆదాయం వస్తుందని, అంతేకాకుండా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్‌లో పెట్టుబడి కూడా పెట్టానని ఆ డ్రైవర్ ప్రయాణికుడికి చెప్పాడు!
బెంగళూరువాసి అయిన ఆకాష్ ఆనందాని అనే వ్యక్తి ఈ విషయాన్ని 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకోగా, ఈ పోస్ట్ అనతికాలంలోనే లక్షలాది మందిని చేరి, పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఆకాష్ ఆనందాని తన అసలు పోస్ట్‌లో.. "బెంగళూరు క్రేజీగా ఉంది. ఆటో వాలా భయ్యాకు రూ. 4-5 కోట్ల విలువైన 2 ఇళ్లు ఉన్నాయట, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.