భారతదేశం, మే 10 -- పాత సీరియల్స్‌కు శుభం కార్డు వేస్తూ వరుసగా కొత్త సీరియల్స్‌ను అనౌన్స్ చేస్తోంది ఈటీవీ. తాజాగా ఈటీవీ ద్వారా మరో సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీరియల్ టైటిల్‌ను ఇటీవల ఈటీవీ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సీరియల్‌కు ఆరో ప్రాణం అనే పేరును కన్ఫామ్ చేశారు.
ఆరో ప్రాణం టైటిల్ ప్రోమోను ఇటీవల రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సీరియల్ ప్రారంభమవుతుందని ఈటీవీ వెల్లడించింది. టెలికాస్ట్ డేట్, యాక్టర్స్ ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు.
ఆరో ప్రాణం సీరియల్‌లో టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ రాజ్‌కుమార్, యుమన కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నాగార్జున, వినూత గౌడ్ లీడ్ రోల్స్ చేయబోతున్నట్లు తెలిసింది. ఫ్యామిలీ లవ్ డ్రామాగా ఈ సీరియల్ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. జూన్ నెలలో ఆరో ప్రాణం సీరియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.