Hyderabad, ఏప్రిల్ 24 -- వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్​, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్​ మూవీ గేమ్​ ఛేంజర్​​. డైరెక్టర్​ శంకర్​ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్​ రాజు నిర్మించిన ఈ సినిమాను వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​గా అందిస్తోంది జీ తెలుగు.

గ్లోబల్​ స్టార్​ రామ్​ చరణ్​, బాలీవుడ్ గ్లామర్ బ్యూటి కియారా అద్వానీ మరోసారి జంటగా నటించిన చిత్రమే గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాలో మరో హీరోయిన్‌గా తెలుగు బ్యూటి అంజలి కూడా నటించింది. ఇక రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటించాడు.

థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న గేమ్ ఛేంజర్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే, ఇప్పుడు బుల్లితెరపై గేమ్ ఛే...