Hyderabad, మే 3 -- ఇటీవల కాలంలో థియేటర్లలో సినిమాలు విడుదల కావడం, ఆ తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవడం, అనంతరం బుల్లితెరపై సందడి చేయడం జరుగుతోంది. థియేటర్లలో హిట్ ఫ్లాప్‌లు అంటూ సంబంధం లేకుండా ఓటీటీల్లో సినిమాలు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి.
ఇక థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు మరింతగా ఓటీటీలో ఆదరణ పొందుతున్నాయి. ఆ తర్వాత టీవీ ప్రీమియర్‌కు వచ్చేసి ప్రేక్షకుల ఇంట్లోకి చేరుతున్నాయి. ఇప్పుడు అలానే ఓ సినిమా రానుంది. ఆ మూవీనే ఐడెంటిటీ. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, స్టార్ హీరోయిన్ త్రిష, హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే ఐడెంటిటీ.
ఒక జోనర్‌లో కాకుండా రెండు, మూడు జోనర్స్‌లో ఐడెంటిటీ ఆకట్టుకుంటుంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ప్రారంభమయ్యే ఐడెంటిటీ క్రమంగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్తుంది. డ్రగ్స్, అమ్మాయిల ప్రై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.