భారతదేశం, జనవరి 2 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంవత్సరంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకువస్తుంది. మరి కొన్ని రోజుల్లో గ్రహాల రాకుమారుడు బుధుడు తన సంచారంలో మార్పు చేయబోతున్నాడు. బుధ సంచారం కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉండబోతోంది. బుధుడు జనవరి న ప్రారంభంలో ఉత్తరాషాడ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడు కాలానుగుణంగా తన రాశులను, నక్షత్రాలను మారుస్తాడు.

బుధుడు తెలివితేటలు మొదలైన వాటికి కారకుడు. బుధ నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకురాబోతోంది. కొన్ని రాశుల వారు బుధ సంచారంతో ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. ప్రేమ జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. సానుకూల మార్పులను చూస్తారు. మరి బుధ నక్షత్ర సంచారం ఏ రాశుల వారికి కలిసి రాబోతోంది? ఏ రాశుల వారు ఎలాంట...