Hyderabad, జూలై 21 -- బుధుడు జూలై 18 నుంచి తిరుగమనంలో ఉన్నాడు, ఆగస్టు 11న నేరుగా సంచరిస్తాడు. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. జూలై 18న బుధుడు తిరుగమనం చెందాడు, ఆగస్టు 11న నేరుగా సంచరిస్తాడు.

బుధుడి ప్రత్యక్ష సంచారం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, నాలుగు రాశుల వారికి సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది. మరి బుధుడు ప్రత్యక్ష సంచారంతో ఏ రాశులు వారికి కలిసి వస్తుంది? ఆ అదృష్ట రాశులు ఎవరు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి బుధుడు ప్రత్యక్ష సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు, పని ప్రదేశంలో కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. బిజినెస్ పనిమీద ప్రయాణాలు చేస్తారు, పురోగతి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడంతో మీకు కలిసి వస్తుంది.

మిథున రాశి వారికి బుధుడి ప్రత్యక్ష సంచారం కలిసి వస్తుంది. ఈ...