Hyderabad, జూలై 23 -- బుధుడు విశ్వాసం, కమ్యూనికేషన్ సామర్థ్యం, నిర్ణయం తీసుకునే శక్తి వంటి వాటికి కారకుడు. అంతేకాకుండా ఖర్చులను నియంత్రించడానికి, పొదుపు చేయడానికి కూడా బుధుడు సహాయపడతాడు. బుధుడు జూలై 24న రాత్రి 7:42కు బుధుడు చంద్రుని రాశియైనటువంటి కర్కాటక రాశిలో అస్తంగత్వం చెందుతాడు. దీని ప్రభావం 12 రాశులపై పడుతుంది, కానీ కొన్ని రాశుల వారు మాత్రం సమస్యలను ఎదుర్కోవాలి.

ఈ సమయంలో ఆలోచనాత్మకంగా మాట్లాడటం, సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. అయితే, మరి బుధుడి అస్తంగత్వం ఏ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, ఏ రాశుల వారికి సమస్యలు వంటి విషయాలు తెలుసుకుందాం.

మేష రాశి వారికి బుధుడి అస్తంగత్వం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అవకాశాలు వస్తాయి, కానీ ఫలితాలు మీరు అనుకున్నట్లు రావు. ఈ సమయంలో ఒకటికి పది సార్లు ఆలోచించడం మంచిదే. అనవ...