Hyderabad, ఆగస్టు 21 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. దీనితో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. శుక్రుడు, బుధుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ రెండు గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది.
కర్కాటకంలో శుక్ర, బుధ గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ రెండింటి కలయికతో అనేక రాశుల వారికి డబ్బు నుంచి ఉద్యోగం వరకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆగస్టు 21న బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు ఈ రెండింటి కలయిక అనేక రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.
బుధుడు వాక్కు, తెలివితేటలు, వ్యాపారాలకు ప్రతీక కాగా, శుక్రుడు సౌభాగ్యం, అందం, ప్రేమకు ప్రతీక. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అనేక రాశుల వారికి లాభాలు కలుగుతాయి. ఈ రాశు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.