Hyderabad, సెప్టెంబర్ 16 -- బుధ, శని గ్రహాల కదలిక అనేక రాశులను ప్రభావితం చేస్తుంది. జ్ఞానానికి కారకుడైన బుధుడు, కర్మకు కారకుడైన శని ఒకదానికొకటి సంయోగం చెందడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కుంటే, దీని కారణంగా కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17 రాత్రి 11:15కు బుధుడు, శని 180 డిగ్రీల వద్ద సంయోగం చెందుతారు.

ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. బుధుడు అభివృద్ధి, వ్యాపారం, మాట మొదలైన వాటికి కారకుడు. శని న్యాయ దేవుడు. మనం చేసే పనులు ఆధారంగా శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను ఇస్తాడు. ఈ రెండు గ్రహాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకు రానున్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

మిధున ...