భారతదేశం, నవంబర్ 14 -- బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలి ట్రెండ్స్‌ ప్రకారం.. అధికారంలో ఉన్న ఎన్డీఏ, 'మహాఘటబంధన్'పై అనేక నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది!

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మొదట పోస్టల్ బ్యాలెట్‌లతో ఓట్ల లెక్కింపును ప్రారంభించింది. అయితే, తొలి ట్రెండ్స్‌లో వస్తున్న ఆధిక్యాలు తుది ఫలితాన్ని సూచించవు. రోజు గడిచే కొద్దీ ఈవీఎం ఓట్లను లెక్కించే కొద్దీ రాష్ట్రవ్యాప్త ట్రెండ్‌పై స్పష్టమైన చిత్రాన్ని తెలుసుకునే అవకాశం ఉంది.

కాగా ఉదయం 8 గంటల 25 నిమిషాల ప్రాంతంలో.. ఎన్డీఏ 18 చోట్ల ఆధిక్యంలో ఉంది. విపక్ష మహాఘట​బంధన్​ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. జేఎస్పీ 2 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇతరులు 1 చోట ఆధిక్యంలో ఉన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, నవంబర్ 14 తేదీల్లో రె...