భారతదేశం, నవంబర్ 6 -- బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ మొత్తం 121 నియోజకవర్గాలలో ఉదయం 7 గంటలకు మొదలైంది. ఉదయం నుంచే కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం (Faulty EVMs) గందరగోళానికి దారితీసింది.
EVM లోపాలు నమోదైన ప్రాంతాలు: దర్భంగా, లఖీసరాయ్, బార్హ్, అర్రా, అగ్వాన్‌పూర్.
ఈ ఘటనలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ స్పందించారు. ఈవీఎంల సమస్యలను తక్షణమే సరిదిద్దామని ఆయన తెలిపారు. "ఈవీఎంలలో లోపాల గురించి వచ్చిన రిపోర్టులు చాలా తక్కువగా ఉన్నాయి" అని గుంజియాల్ వివరించారు. ఉదయం 9 గంటలకు మొదటి రెండు గంటల పోలింగ్ శాతం వివరాలను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
బిహార్ రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు, అగ్రనేతలు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీరంతా తొలి గంటల్లోనే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు.
ఈ తొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.