భారతదేశం, నవంబర్ 11 -- బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ, ప్రముఖ సర్వే సంస్థ 'పీపుల్స్ పల్స్' విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్న ఈ ఎన్నికల్లో, అధికార ఎన్‌డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) కూటమి మళ్లీ పట్టు నిలుపుకుంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మెజారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను ఎన్‌డీఏ సులువుగా అధిగమించనుంది.
ఎన్‌డీఏ కూటమికి అంచనా: 243 స్థానాలకు గాను ఎన్‌డీఏకు 133 నుంచి 159 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
ఓట్ల శాతం (ఎన్‌డీఏ): ఎన్‌డీఏ కూటమికి 46.2 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా.
మహాకూటమి అంచనా: మహాఘట్ బంధన్ కూటమికి 75 నుంచి 101 స్థానాలు (ఓట్ల శాతం: 37.9%) లభించే అవకాశం ఉంది.
ఓట్ల ఆధిక్యం: మహాక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.