భారతదేశం, మే 6 -- బీజేపీ నేత, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయ్యింది.. లండన్ పర్యటనలో ఉన్న ఆయన జారిపడటంతో కూడి చేయి విరిగింది. లండన్‌లో ప్రాథమిక వైద్యం తీసుకున్న ఆయన్ను.. మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. సర్జరీ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు సుజనా చౌదరి.
'సుజనా చౌదరికి నిన్న లండన్‌లో ప్రమాదం జరిగింది. లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ ఒక సూపర్ మార్కెట్ లో స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి కుడి భుజానికి స్వల్ప గాయమైంది. అనంతరం ఆయన హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మైనర్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కూటమి కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు, పశ్చిమ నియోజకవర్గ ప్రజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.