భారతదేశం, జూన్ 30 -- తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కలకలం సృష్టిస్తోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌గు గురిచేసింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.

Published by HT Digital Content Services with permission from HT Telugu....