భారతదేశం, జనవరి 14 -- క్రిప్టో మార్కెట్‌లో మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన 'బిట్‌కాయిన్' పరుగు ఆగడం లేదు. బుధవారం (జనవరి 14) ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ ఏకంగా $96,000 మార్కును దాటి, గత రెండు నెలల్లో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. కేవలం గత 24 గంటల్లోనే సుమారు 5 శాతం లాభపడి $96,011 వద్ద గరిష్టాన్ని తాకింది.
నిజానికి 2025వ సంవత్సరం బిట్‌కాయిన్ ఇన్వెస్టర్లకు అంతగా కలిసిరాలేదు. ఆ ఏడాది దాదాపు 6 శాతం నష్టాలతో చాలా మందకొడిగా ముగిసింది. స్టాక్ మార్కెట్లు, బంగారం ధరలు పెరుగుతున్నా బిట్‌కాయిన్ మాత్రం ఒకే పరిధిలో కదలాడుతూ మదుపర్లను నిరాశపరిచింది. కానీ, 2026 ప్రారంభం నుంచే సీన్ మారింది. ఈ ఒక్క నెలలోనే బిట్‌కాయిన్ ఏకంగా 10 శాతానికి పైగా పుంజుకుని టెక్నికల్ బ్రేక్ అవుట్ సాధించింది.
1. చట్టపరమైన స్పష్టత: "డిజిటల్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.